'వర్గీకరణ పై ముఖ్యమైన సమాచారం'
వర్గీకరణ పై ఏకసభ్య కమీషన్ ను నియమించిన ఏపీ ప్రభుత్వం, పక్కా ప్రణాళికతో మరో అడుగు ముందుకేసింది.
2024 జనవరి లో ఏపీ ప్రభుత్వం సోషల్ ఆడిట్ పేరిట గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజల వివరాలు సేకరించింది.
ఆ వివరాలను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏక సభ్య కమీషన్ కు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆ వివరాల జనాభా వివరాలతో పాటు సామాజిక ఆర్ధిక విద్య విషయాలతో కూడి ఉంది.
షెడ్యూల్డ్ కులాల్లో అవసరమైన వారికి ఫలాలు అందించాలని నిరంతరం ఈ డేటా ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంటుంది.
ఈ సోషల్ ఆడిట్ సర్వే కులాల వారీ, ఇప్పుడు ఎస్సీల వివరాలు మీ మీ గ్రామ, లేదా వార్డ్ సచివాలయాల్లో ఉంచనున్నారు.
ఈ డేటా వర్గీకరణ కోరుకునే అందరూ మీ మీ గ్రామాల్లో పరిశీలించి అభ్యంతరాలు ఫిర్యాదు రూపం లో ఇవ్వవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
1. డేటా సచివాలయాల్లో ప్రదర్శన: 26.12.24.
2. ఫిర్యాదుల స్వీకరణ : 26.12.24 నుండి 31.12.24 వరకు.
3.. ఫిర్యాదుల ఆన్లైన్ నమోదు: 26.12.24 నుండి 06.01.2025.
4. సచివాలయ్యాల్లో కులాల వారీ తుది జాబితా ప్రదర్శన :10.01.25
కావున వర్గీకరణ కోరుకునే వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, డేటా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని మనవి. అందరికీ షేర్ చేయగలరు.
ఈ సమాచారం 20.12.24 తేదీన విడుదలైన గవర్నర్ ఆర్డర్ సెక్రెటరీ టూ గవర్నమెంట్ కె. కన్నబాబు పేరు మీద విడుదలైంది.
పచ్చల రాజేష్.
21.12.24

0 Comments